వీరపునాయినిపల్లె మండలంలోని ఓబుల్ రెడ్డి పల్లెలో వంక పై రూ. 57 లక్షలతో నూతనంగా బిడ్జి నిర్మాణ పనులకు బుధవారం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa