ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొత్తులపై ఇప్పుడే ఆలోచించడం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 03:23 PM

కేంద్ర మంత్రి నారాయణ స్వామి అనంతపురం జిల్లాకు వచ్చిన నేపథ్యంలో  ఏపీలో పొత్తులు ఉంటాయని.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ప్రస్తుతం  ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. తాజాగా అయన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరమన్నారు. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి చులకన కాదల్చుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓట్ల అవకతవకలపై దిల్లీని కూడా వదిలిపెట్టబోమన్నారు. అక్రమాలు సరిదిద్దకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత కూడా పోతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com