బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నుకో బడిన దగ్గుపాటి పురంధేశ్వరిని బుధవారం వారి స్వగృహం నందు బీజేపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ కన్వీనర్ కెఆర్. మురహరి రెడ్డి పూలబొకేతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు అసెంబ్లీ కన్వీనర్ కెఆర్. మురహరి రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నందు బలోపేతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa