గాజువాక నియోజక వర్గ పరిధిలోని వాంబే కాలనీలో కుటుంబ కలహాలతో కొత్తకోట లక్ష్మి (27)అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖలోనికేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈసంఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.