గాజువాక లయన్స్ క్లబ్ లో 8 వ సౌత్ ఇండియా వాడొకై కరాటే పోటీల బ్రోచుర్ ను ఎం. పి జి. వి. ఎల్ నరసింహరావు చేతుల మీదుగా బుదవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపి జీవీఎల్ మాట్లాడుతూ ఈపోటీలు జులై 16న మర్రిపాలెం అంబెడ్కర్ ఇన్డోర్ హాల్ నందు జరుగుతాయని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు నవంబరులో విశాఖలో జరగబోయే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొంటారని అన్నారు. కరణంరెడ్డి నరసింగరావు, శివ, గణేష్ పాల్గొన్నారు