భీమిలి ఆనందపురం మండలం కనుమాం గిడిజాల లో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అవంతి జగనన్న సురక్ష కార్యక్రమం యెక్క ఉద్దేశ్యం ప్రజలకు వివరించడం జరిగింది.