జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్లపై ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ చెప్పాలని, ఏ వాలంటీర్ తప్పు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, వాలంటీర్ విధి విధానాలు ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa