కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈనెల 14వ తేది శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కళ్యాణదుర్గం పట్టణంలోని 7, 8, 9, 10 వార్డులలో గల కౌన్సిలర్లు , వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు, డీలర్లు, ఆర్పీలతో మంత్రి ఉషాశ్రీచరణ్ సమావేశం నిర్వహించనున్నారు. కావున ప్రతి ఒక్కరూ తప్పక ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.