పదవ తరగతి లో అధిక ప్రాధాన్యత సాధించిన విద్యార్థిని ని పలువురు అభినందించారు. కొల్లూరు మండల పరిధిలోని పెసర్లంక గ్రామంలోని డి. కె. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2022 - 23 విద్యా సంవత్సరంలో జరిగిన ఎస్ఎస్సి ఫలితాలలో మంచి మార్కులు సాధించి, గురువారం ప్రకటించిన ఐఐఐ టి, ఫలితాలలో ఒంగోలు క్యాంపస్ కు ఎంపికైన విద్యార్థిని పట్టపు అఖిలను ప్రధానోపాధ్యాయులు, షేక్. మహబూబ్ బాషా, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa