ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్త పరం చేసింది. ఇద్దరు మైనర్లను మారుడు తండ్రి గర్భవతులను చేశాడు. భార్యాభర్తల విభేదాలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa