ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో ‘డెంగీ’ కలకలం. ఒక్కరోజులో 900 మందికి

national |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 03:07 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో డెంగీ కలకలం రేగింది. బెంగళూరు నగరంలో సుమారు 900 మందికి డెంగీ సోకినట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలో నెల రోజులుగా జ్వరాలతో ఉన్న 3,565 మందికి రక్తపరీక్షలు జరిపామని, ఇందులో వెయ్యిమంది విషయంలో అనుమానాలు ఉండటంతో ల్యాబ్‌కు పంపగా 900 మందికి డెంగీ నిర్ధారణ అయిందన్నారు. కాగా డెంగీతో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com