జార్ఖండ్‌లోని గర్వాలో ఏడేళ్ల బాలుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన దండాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో జరిగింది. తన కొడుకు కనిపించడం లేదని అవధేష్ షా పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని రెండు రోజుల తర్వాత దుండగులు ఇంటి సమీపంలో నిర్మిస్తున్న మరుగుదొడ్డి గుంతలో పడేశారు దుండగులు. బాలుడి నాలుకను కోసి, రెండు కళ్లు పీకి, శరీరాన్ని యాసిడ్‌తో కాల్చారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.