వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. చిన్న శ్రీను తండ్రి మజ్జి నర్సింగరావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వారు, ఈ రోజు ఉదయం చిన్న శ్రీను స్వగృహానికి చేరుకుని నర్సింగరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.చిన్న శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa