తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని.. రాష్ట్రంలో 180 డిగ్రీ కళాశాలలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజుఆరోపించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించింది చంద్రబాబు అయితే వాటిని రద్దు చేసే దిశగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. జగన్ రెడ్డి అవినీతి చర్యలను ఎస్సీ ఎస్టీలు దళిత మేధావులు, ఉద్యోగస్తులు, యువకులు గమనించకపోతే దళితుల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.