ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించిన భారతీయ విద్యార్థిపై (23) ఆస్ట్రేలియాలో దాడి జరిగింది. ఖలిస్థానీ మద్దతుదారులు సిడ్నీ నగరంలోని మెర్రీల్యాండ్స్‌లో యువకుడిని కారులోంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఆ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. న్యూసౌత్ వేల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa