ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్ చీరను బహూకరించారు. శనివారంతో ప్రధాని మోడీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సంగీత వాయిద్యం, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణికి బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టేలో పోచంపల్లి ఇకత్ చీరును ప్రధాని నరేంద్ర మోడీ అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa