వలంటీర్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తపరిచారు. టీడీపీ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ బస్సు యాత్రను శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘‘వలంటీర్లు సేకరించిన ప్రజల సమాచారాన్ని హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కేంద్రంలో వైసీపీ భద్రపరిచింది’’ అన్నారు. కానీ దానికి సంభందించి ఎటువంటి ఆధారాలు చెప్పలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa