స్వచ్ఛ సర్వేక్షన్ -2023లో విశాఖ మొదటి ర్యాంక్ సాధించే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జీవీఎంసీ 52వ వార్డు యువజన నాయకుడు జియ్యని విజయకుమార్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ సూచనల మేరకు స్వచ్ఛ సర్వేక్షన్ - 2023 ఏకో వైజాగ్ కార్యక్ర మంలో భాగంగా జీవీఎంసీ 52 వ వార్డు కరాస ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం వ్యాసరచన డ్రాయింగ్, పోటీలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa