మౌంట్ కార్మెల్ మాత మహోత్సవం ఆదివారం సాయింత్రం 6 గంటలకు పరిశుద్ధ జపమాల ప్రార్థనలతో దివ్యబలి పూజను ప్రారంభించామని విచారణ గురువు ఫాదర్. సలివెంద్ర సౌరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్య స్త్రీలు, కౌన్సిల్ సభ్యులు, ఉపదేశకులు, యూనిట్ లీడర్స్, గంగూరు, పోరంకి, సాలి పేట, కామయ్యతోపు, కానూరు నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కార్మెల్ మాత పుణ్యక్షేత్రం గురువు. ఫాదర్. సలివెంద్ర.సౌరి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa