తాటిపూడి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన సంస్కృతం, బోటనీ, ఫిజికల్ డైరెక్టర్ బోధించుటకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుటకు జులై 18 మంగళవారం ఆఖరు తేదీ అని కళాశాల ప్రిన్సిపల్ చౌదరి శారదా భాయ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, , అర్హత గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9866559729 నంబర్కు సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa