రాష్ట్రాన్ని రావనకాష్టగా, ఆరాచకాలకు అడ్డాగా మారుస్తూ ప్రశాంత ఆంధ్రప్రదేశ్ కు ఉండే మంచి పేరు ప్రతిష్టలను వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. మంగళవారం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు.