ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలు పరిష్కరించండి అంటున్న సర్పంచులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 18, 2023, 01:04 PM

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సర్పంచ్‌ లు నిరసనలు చేపట్టి.. తమ పంచాయతీల్లో దొంగలు పడ్డారంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. రూ.8,660 కోట్ల నిధులు దొంగలించారని సైబర్‌ క్రైం కేసు కట్టి, దొంగలను పట్టుకోవాలని ఏపీ పంచాయతీ ఛాంబర్‌ ఆందోళన చేపట్టింది. తమ డబ్బు ఇప్పించండంటూ ఎక్కడికక్కడ విజ్జప్తులు చేశారు. చాలా చోట్ల ప్రభుత్వంపై పోలీసులకు సర్పంచ్‌ల ఫిర్యాదులు చేయడం జరిగింది. నెలాఖరులోగా సమస్య పరిష్కరించకపోతే ఆమరణ దీక్షలు చేస్తామని సర్పంచ్‌లు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com