రాష్ట్రంలో 2023-24 పంట కాలానికి 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి రైతులకు అనుమతిస్తూ పొగాకు బోర్డు నిర్ణయం తీసుకుంది. మంగళవారం గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో చైర్మన్ డి. వి. స్వామి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డు ఈడీ శ్రీధర్ బాబు, సీటీఆర్ ఐ డైరెక్టర్ శేషు మాధవ్ పాల్గొన్నారు