మండల కేంద్రం కొల్లూరులో బుధవారం క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి, లకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి కనగాల మధు సూధన్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. సాయంత్రం 4 గం. లకు కొల్లూరు గ్రామం లాక్ రోడ్ నందు గల ఎంప్లాయిస్ రిక్రియేషన్ హోం (క్లబ్) నందు ఓటర్ వెరిఫికేషన్ అవగాహన కార్యక్రమమంలో మాజీమంత్రి, నక్కా ఆనందబాబు పాల్గొంటారన్నారు. గ్రామస్థాయి నాయకులు హాజరుకావాలని కోరారు.