ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా సూచనలతో హర్ దిల్ మే వైయస్సార్ - హమ్ సబ్ కార్యక్రమం శ్రీకాళహస్తి బుధవారం నాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ సిరాజ్ బాషా ఆధ్వర్యంలో పట్టణంలోని మజీద్ లో కరపత్రాలు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa