గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామంలో బుధవారం ఎంపీపీ కడప లక్ష్మీ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారు దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపీపీ కడప లక్ష్మి ఉచితంగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జూలై నెల మాసంలో ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందించే కార్యక్రమం సీఎం జగన్ చేపట్టారని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు స్వాధీనం చేసుకోవాలని ఎంపీపీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa