ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తవణంపల్లెలో ఐదు డెంగ్యూ కేసులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 01:22 PM

తవణంపల్లె మండలంలోని రెండు రోజుల్లో ఐదు డెంగ్యూ కేసులు నమోదవడంతో బుధవారం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరకల్లు, నల్లిశెట్టిపల్లెకు చెందిన ఇద్దరు డెంగ్యూ వ్యాధి సోకి వేలూరు సీఎంసీలోను, తవణంపల్లెకు చెందిన వృదుధుడు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే అరగొండ బీసీ కాలనీకి చెందిన మహిళ, అరగొండకు చెందిన బాలుడు డెంగ్యూ వ్యాధి సోకి ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com