కడపజిల్లా సింహాద్రిపురం మండలం గండికోట ఎత్తిపోతల పథకం భాగంగా నిర్మితమైన పైడిపాలెం రిజర్వాయర్లో గురువారం సాయంత్రానికి 2. 6 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రిజర్వాయర్లో ఇన్స్లో లేకపోగా 210 క్యూసెక్కుల నీరు బయటికి వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 874. 81 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు.