మణిపూర్‌లో ఇద్దరు మహిళల అత్యాచార కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై ప్రజాగ్రహం చల్లారడం లేదు. ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ సింగ్ ఇంటిని పేచీ అలాంగ్ లైకైలో గ్రామస్థులు టైర్లతో కాల్చేసి ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో పేచీ అవాంగ్ లైకైలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సమస్యను అదుపులోకి తీసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa