నేడు భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. గత రెండు మ్యాచుల్లో భారత్, బంగ్లా జట్లు చెరో మ్యాచ్ గెలుచుకోవడంతో, నేడు జరిగే మ్యాచ్ సిరీస్ ను నిర్ణయించనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని హర్మన్ ప్రీత సేన పట్టుదలతో ఉంది. మరోవైపు బంగ్లా జట్టు సైతం ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa