ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ పై సామూహిక అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2023, 11:44 AM

మధ్యప్రదేశ్ ఖాండ్వాలో ఓ మైనర్ పై సామూహిక అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నిందితుల బారి నుంచి తప్పించుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జి పై నుంచి దూకింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 15న రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com