మణిపూర్ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వకర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదైంది. వీడియో కూడా దొరికింది. కానీ, పార్లమెంటు సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు. దీనిలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్లే కాంగ్రెస్ నిందిస్తోంది. బెంగాళ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి' అన్నారు.