మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దారుణానికి సంబంధించి మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం బీరెన్ సింగ్ ప్రకటించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa