ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చార్లీ చాప్లిన్ కుమార్తె కన్నుమూత

international |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2023, 12:28 PM

ప్రపంచ దిగ్గజ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ (74) కన్నుమూశారు. ఈ నెల 13న పారిస్ లో మరణించినట్లు వారు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే, మృతి వెనుక కారణం వెల్లడించలేదు. ఆమె 1949 మార్చి 28న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జన్మించారు. 1952లో తన తండ్రి సినిమా ‘లైమ్ లైట్’తో చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com