ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. లింక్డ్ ఇన్ కు పోటీగా గుర్తింపు పొందిన సంస్థల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు వీలుగా ఈ ఫీచర్ ను తీసుకురానుంది. కంపెనీలు తమ అకౌంట్లలో కొత్త ఉద్యోగాలను పోస్టు చేయవచ్చని, యూజర్లు ఎవరైనా సంబంధిత కంపెనీ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేస్తే, వారికి జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa