ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పరిశ్రమల ఏర్పాటు కంటే నిర్వహణ వ్యయమే ఎక్కువ అవుతుంది. దీంతో ప్రభుత్వమే పరిశ్రమలకు సొంత భవనం నిర్మించి, లీజు పద్ధతిలో ఇవ్వాలని భావిస్తోంది. దీనికోసం ప్రతి జిల్లాలో 2 క్లస్టర్లను అభివృద్ధి చేయాలని, దీంతో పరిశ్రమలకు నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు వెంటనే ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa