స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 19,672 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.01%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.33%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.14%).
టాప్ లూజర్స్ : ఐటీసీ (-3.87%), కోటక్ బ్యాంక్ (-3.80%), టెక్ మహీంద్రా (-2.80%), రిలయన్స్ (-1.92%), జేఎస్ స్టీల్ (-1.38%).