వైసీపీని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వీడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా మంత్రి వేణుగోపాల్‌కు పిల్లి సుభాష్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. పిల్లి కుమారుడికి జనసేన టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa