ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ. 20,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ జరిమానాను ఆగస్టు నెల నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa