ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలు పరిష్కరానికి ఆటో మోటార్ కార్మికులు ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 02:18 PM

సమస్యలు పరిష్కరించాలని ఆటో మోటార్ కార్మికులు బుధవారం గజపతినగరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పురం అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 21, 31 తక్షణమే రద్దు చేయాలని, విడిభాగాలను కార్పొరేషన్ ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com