విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లాలతో పాటు అరకు, పాడేరు నియోజకవర్గాలకు వైసిపి ప్రాంతీయ సమన్వయకర్తగా టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇంత వరకు విశాఖ, అనకాపల్లి జిల్లాలకు మాత్రమే ఆయన కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇకపై అరకు, పాడేరు లోక్ సభ నియోజకవర్గాలకు ప్రాంతీయ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa