కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్, దేశంలో 26 ప్రతిపక్ష పార్టీల కూటమి 'INDIA' పార్లమెంట్‌లో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అనుమతించారు. ఇక అవిశ్వాస తీర్మానంపై YSRCP ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ తీర్మానం ఆవశ్యకత ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa