ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లో సంపద సిల్వర్ షోరూం ను ఘనంగా డాలర్ దివాకర్ రెడ్డి గారు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో సంపద సిల్వర్ ప్రాప్రెయిటర్ చల్ల దినేష్ కుమార్ మాట్లాడుతూ తమ దగ్గర వెండి జ్యువలరీ తో పాటు వెండి పట్టిలు తమ ప్రత్యేకత అని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమం లో పుర ప్రముఖులు, డాలర్ దివాకర్ రెడ్డి అభిమనులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa