ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో 29 మి. మీ. సగటు వర్షపాతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 01:29 PM

గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 55. 8 మి. మీవర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 8. 4 మి. మీ పడింది. సగటున 29 మి. మీ. వర్షపాతం నమోదైంది. తాడేపల్లి 55. 6 మి. మీ, కొల్లిపర 50. 4, మంగళగిరి 49. 8, తెనాలి 44. 6, తుళ్లూరు 41. 4, తాడికొండ 30. 2, పెదకాకాని 27. 4, గుంటూరు తూర్పు 18. 8, గుంటూరు పశ్చిమ 17, పొన్నూరు15. 6 మి. మీ వర్షపాతం నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com