మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఆడ చీతా ‘నిర్భయ’ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ క్రమంలో కునో నేషనల్ పార్క్ ట్రెకింగ్ టీమ్ గాలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది. కాలిముద్రలను గుర్తించడం సహా డ్రోన్లను రంగంలోకి దించింది. చీతాను గుర్తించి ఎన్ క్లోజర్ కి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. మొత్తం 24 చీతాల్లో ఇప్పటివరకూ 8 చీతాలు మరణించాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa