పాత పెన్షన్ సాధన కోసం ఆలిండియా కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఈనెల 30న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు పర్ ధ్యానాకర్షన్ ర్యాలీ తలపెట్టినట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి కోరారు.