విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా ఎన్నికైనా ఎన్జిజిఒన్ కోలని వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు 49వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు హాజరయ్యారు. ముందుగా వైభవ వెంకటేశ్వర స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నూతన కమిటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa