ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు అందని ద్రాక్షలా నిత్యావసర వస్తువులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 12:29 PM

ప్రజల అవసరాలకు ప్రభుత్వ తీరుకు ఎటువంటి సంబంధం లేని విధంగా రాష్ట్రంలో వైకాపా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు భీమిలి నాయకులు గంటా నూకరాజు దుయ్యభట్టారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై గంటా నూకరాజు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయని మంగళవారం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com