భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గత నెల 14వ తేదీన చంద్రయాన్-3 ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రయాన్ - 3 ప్రయోగం భూకక్ష నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది.చంద్రుని కక్షలోకి చంద్రయాన్ -3 చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం చోటు చేసుకుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.