ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడి కత్తి కేసులో మరో కీలక పరిణామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 03:12 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసు వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు కేసును బదిలీ చేసింది. అలాగే ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై గత ఎన్నికల సమయంలో శ్రీను అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com